: ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్ట్ లో మోడీ, షానావాజ్ హుస్సేన్


ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్ట్ లో మొదట గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు ఉందని పాట్నా పోలీసులు తెలిపారు. తర్వాత బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఉన్నారని చెప్పారు. ఈ మేరకు షానవాజ్ కు ప్రాణాపాయం ఉందని హెచ్చరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులకు తెలిపింది. దాంతో, పోలీసులు అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు. గతనెలలోనే ఈ విషయంపై మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులకు ఫాక్స్ లెటర్ పంపిందన్నారు.

  • Loading...

More Telugu News