: లోక్ పాల్ బిల్లుకు మద్దతిస్తే.. బీజేపీకి మద్దతుపై ఆలోచిస్తాం: ప్రశాంత్ భూషణ్
జనలోక్ పాల్ బిల్లుకు బీజేపీ మద్దతిస్తే ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఆలోచిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఢిల్లీలో అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుండగా... బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతివ్వాలని అన్నాహజారే, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు కోరుకుంటున్నారు.