: మాజీ సైన్యాధిపతి సింగ్ కు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమన్లు


జమ్మూ కాశ్మీర్ నేతలకు తన హయాంలో ఆర్మీ సొమ్ములు చెల్లించిందంటూ ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ రాష్ట్ర అసెంబ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న సింగ్ సభ ముందు హాజరై వివరణ ఇవ్వాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆదేశించింది. గత సమావేశాల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు సింగ్ కు సమన్లు జారీ చేయాలని ప్రతిపాదించగా.. నిన్న జరిగిన లెజిస్లేటివ్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News