: మోడీ ప్రధాని అయితే కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధం: యూఎస్ మాజీ కార్యదర్శి


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఇన్నాళ్లూ వీసా నిరాకరిస్తూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా... ప్రధాని అభ్యర్ధిగా ఆయన పేరును బీజేపీ ప్రకటించిన వెంటనే, వీసాను పరిశీలిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, యూఎస్ మాజీ కార్యదర్శి కండోలిజా రైస్ ఓ భారత్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయితే ఆయనతో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధమన్నారు. రెండు దేశాల భవిష్యత్ ప్రయోజనాలు, అవసరాల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News