: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులకు బి-ఫారాలు


కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా పోటీ చేయనున్న ఐదుగురు అభ్యర్ధులకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బి-ఫారాలను ఇచ్చారు. హైదరాబాదులోని నాంపల్లి గాంధీ భవన్ కార్యాలయంలో వాటిని అందజేశారు. వీరు ఈ మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. 

  • Loading...

More Telugu News