: మాజీ ప్రధాని దేవగౌడను కలిసిన జగన్


మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవగౌడను ఢిల్లీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కలిశారు. పార్లమెంట్ లో సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని జగన్ కోరారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విభజన బిల్లును పార్లమెంటులో ఓడించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని దేవగౌడను కోరినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News