: రాజ్యాంగబద్ధంగానే విభజన బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు
సోనియా పుట్టిన రోజు సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కరీంనగర్ లో 2కే రన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీఆర్ ఎస్ మహిళా కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శాసనసభలో రాజ్యాంగబద్ధంగానే విభజన బిల్లు ప్రక్రియను చేపడుతున్నామని, సహకరించాలని కోరారు.