: మధ్యప్రదేశ్ లో విజయనాదం చేసిన బీజేపీ
మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. 165 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ మధ్యప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 58 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్... బీజేపీకి ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయింది. బీఎస్పీ 4, ఇతరులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు.