: మధ్యప్రదేశ్ లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: జ్యోతిరాదిత్య


మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారధి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనే మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయానికి కారణమని, నరేంద్ర మోడీ కాదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రంలో బీజేపీ మూడింట రెండొంతుల ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేసింది.

  • Loading...

More Telugu News