రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజస్థాన్ లో బీజేపీ భారీ ఆధిక్యం సాధించి, ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తోంది.