: షీలా దీక్షిత్ రాజీనామా
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి దిశగా వెళుతోంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఏఏపీ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. దీంతో, కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను షీలా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించారు.