: మా అభ్యర్థుల్ని కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: కేజ్రీవాల్


ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉండటంతో, అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏఏపీ తరఫున గెలుపొందే ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News