: ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఆధిక్యం


ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం దిశగా వెళుతోంది. ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ 4 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ-30, ఏఏపీ-25, కాంగ్రెస్-14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News