: హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏ పార్టీకీ మద్దతివ్వం: కేజ్రీవాల్
ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏ పార్టీకీ మద్దతివ్వమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాని పక్షంలో ఆప్ మద్దతు కీలకం కానుంది.