హైదరాబాదు, రవీంద్రభారతిలో రేపు జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా పడినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఉత్సవాలు మళ్లీ నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.