: విజయవాడ సభకు వినూత్న రీతిలో విచ్చేసిన సీఎం కిరణ్


విజయవాడ స్వరాజ్ మైదాన్ లో కాసేపట్లో పులిచింతల ప్రారంభోత్సవ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. వేదిక వద్దకు సీఎం కిరణ్ వినూత్నంగా ఎడ్ల బండిపై వచ్చి పలువురి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ కిరణ్ ఇలా వచ్చింది.. తాను రైతు పక్షపాతినని చెప్పడానికేనా? రైతులకు తమ ప్రభుత్వం ప్రాముఖ్యత నిస్తోందని నిరూపించడానికా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాసేపట్లో ఆయనే చెబుతారేమో.. వేచి చూద్దాం!

  • Loading...

More Telugu News