: ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానం రద్దు


ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి టైమ్ స్కేల్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ విధానం రద్దు నిర్ణయం తీసుకున్నందుకు టీఎంయూ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News