: విజయవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం సీఎం కిరణ్ బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన విజయవాడకు వెళ్తారు. మరికాసేపట్లో నగరంలోని స్వరాజ్ మైదాన్ లో జరిగే పులిచింతల ప్రారంభోత్సవ బహిరంగ సభలో కిరణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.