: పంజాబ్ లో పెళ్లి కుమార్తెపై యాసిడ్ దాడి


పంజాబ్ లోని లూథియానా బ్యూటీపార్లర్ లో ముస్తాబవుతున్న ఓ పెళ్లి కుమార్తెపై కొంతమంది యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇద్దరు పార్లర్ సిబ్బందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News