: రాష్ట్ర విభజను తీవ్రంగా వ్యతిరేకించాం: కావూరి


రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడం.. దానిని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఎందుకు మంచిది కాదు, దేశానికి ఏ విధంగా నష్టం, తెలంగాణ ఉద్యమ చరిత్ర... అంతా సవివరంగా చెప్పామన్నారు. ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించిన విభజన అంశాన్ని టేబుల్ అంశంగా తీసుకురావడం ఏంటని ప్రశ్నించానని కావూరి తెలిపారు.

  • Loading...

More Telugu News