: ఉద్యోగాలేవి? రాజధాని ఏది? ఇదా సమన్యాయం: చంద్రబాబు


సీమాంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పిన కేంద్రం ఏం చేసిందని.. ఎలా న్యాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగావకాశాలు..విద్యావకాశాలు.. ఉపాధి అవకాశాలు.. రాజధాని.. ప్యాకేజీ ఏ విషయాలు బిల్లులో పొందుపరిచి సమన్యాయం చేసిందని ఆయన నిలదీశారు. సీమాంధ్ర ప్రజలను కట్టుబట్టలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి వేరుపడమందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News