: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించునున్న బొత్స
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఈమేరకు పీసీసీ ఛీఫ్ బొత్స మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గత మూడు రోజులుగా చేస్తున్న తీవ్ర కసరత్తుల అనంతరం నేడు తన ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ వెల్లడిస్తోంది.