: మండేలా మృతికి భారత్ లో ఐదు రోజుల సంతాప దినాలు


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మృతికి సంతాప సూచకంగా భారత ప్రభుత్వం ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అంతకుముందు ఈ రోజు జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర కేబినెట్ మండేలాకు నివాళులర్పించింది. భారత జాతి యావత్తు ఈ విషాద సమయంలో దక్షిణాఫ్రికాకు అండగా నిలుస్తోందని కేంద్రమంత్రి మనీష్ తివారీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News