: విభజనతో ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్రకు అన్యాయం: విశాలాంధ్ర మహాసభ


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై విశాలాంధ్ర మహాసభ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని విశాలాంధ్ర సభ్యులు వ్యాఖ్యానించారు. తెలంగాణపై నిర్ణయం తెలుగు ప్రజలకు ఏ మాత్రం మేలు కలిగించకపోగా.. రాష్ట్రం విడిపోతే ప్రజల సమస్యలు మరింత తీవ్రమవుతాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యంగా ఉండేందుకు తాము ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News