: బీజేపీ ఒత్తిడితోనే పది జిల్లాల తెలంగాణ: నాగం


భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్లే రాయల తెలంగాణ నుంచి వెనక్కు వెళ్లి.. పది జిల్లాల తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని నాగం జనార్ధన రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతలు, ప్రజలు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేస్తానంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో చెప్పాలని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News