: వారికి చీము, నెత్తురు లేదు: సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు
సీమాంధ్ర కేంద్ర మంత్రులకు చీము, నెత్తురు లేదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో వారు ఈ రోజు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీమాంధ్ర కేంద్ర మంత్రులపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు.