: సమైక్య నినాదాలతో హోరెత్తుతున్న శ్రీకాకుళం


పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. ఆందోళనల్లో భారీ సంఖ్యలో పాలుపంచుకున్న సమైక్యవాదులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డే అండ్ నైట్ కూడలి, ఆర్టీసీ జంక్షన్ లో ఏపీఎన్జీవోలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు.

  • Loading...

More Telugu News