: పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు
రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు తీవ్ర ఆగ్రహావేశాల్లో ఉన్నారు. మరి కాసేపట్లో వీరంతా పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటు నిండు సభలో కేంద్రం నిర్ణయాన్ని ఎలా ఎండగట్టాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.