: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్


సౌతాఫ్రికా లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అక్కడి పిచ్ ల స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు లభించిన మంచి అవకాశంగా ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సీమ్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై టీమిండియా బౌలర్లు రాణిస్తే భారత జట్టు సగం విజయం సాధించినట్టే.

  • Loading...

More Telugu News