: పదో, పన్నెండో ఎందుకు?.. అవికూడా తీసుకోండి: టీజీ


తాను ఇప్పటికీ సమైక్యవాదానికే మద్దతు తెలుపుతున్నానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పదో లేక పన్నెండో జిల్లాలను తీసుకుని తెలంగాణను ఏర్పాటు చేయడం ఎందుకు? భద్రాచలంతో పాటు శ్రీశైలం, తిరుపతి, ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖను కూడా తీసుకుని తెలంగాణను ఏర్పాటు చేయండని అసహనం వ్యక్తం చేశారు. అసలీ తతంగానికంతటికీ ఆంధ్రా, రాయలసీమ నాయకులే కారణమని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News