: రాజేంద్రనగర్ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అరెస్ట్
తెలంగాణ బంద్ సందర్భంగా రాజేంద్రనగర్ లో ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ధర్నా నిర్వహించారు. బంద్ కు మద్దతు తెలపాలని వాహనదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో వాహనదారులతో వాగ్వివాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్వామిగౌడ్ ను అరెస్ట్ చేశారు.