: ఎమ్మెల్సీల ఎంపికలో 'చిరు' జోక్యం!
ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితా ఖరారు విషయంలో కేంద్ర మంత్రి చిరంజీవి జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ మధ్యాహ్నం పీసీసీ చీఫ్ బొత్సకు ఫోన్ చేసి ఎమ్మెల్సీ టిక్కెట్లను కోటగిరి విధ్యాదరరావు, గౌతమ్ లలో ఒకరికి ఇవ్వాలని సిఫారసు చేసినట్టు సమాచారం.