: ఏడున నెల్లూరు బంద్: సోమిరెడ్డి


రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లా బంద్ పాటిస్తున్నట్టు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాయల తెలంగాణ వల్ల 4 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతుందని సోమిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News