: రాజకీయ పరిస్థితిపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ


రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబునాయుడు రాష్ట్ర భౌగోళిక సరిహద్దులపై జీవోఎం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఇవాళ చేపట్టాల్సిన మహాధర్నాను వాయిదా వేసుకున్నందున, మళ్లీ ఎప్పుడు ధర్నా చేపట్టాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News