: జీవోఎం ఇస్టానుసారంగా వ్యవహరిస్తోంది: ట్విట్టర్ లో చంద్రబాబు


రాష్ట్ర భౌగోళిక, ప్రాదేశిక సరిహద్దుల అంశాల్లో జీవోఎం ఇస్టానుసారంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. తొందరపాటుతో చేపట్టిన విభజన ప్రక్రియ వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News