: అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు: ఎంపీ మేకపాటి


సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అరోపించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచి తమ పార్టీ అభ్యర్ధులు బరిలోకి దిగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని నెల్లూరులో ఆయన విమర్శించారు. తమ పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు, రైతుల బలం చెప్పేందుకే ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించిందని మేకపాటి ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News