: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే: టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే


ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తెలిపింది. ఈసారి ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ అని సర్వే వెల్లడించింది. కాకపోతే ఈసారి ఢిల్లీలో అతి పెద్ద పార్టీగా బీజేపీ ఏర్పడే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. ఢిల్లీలో 36 శాసనసభ స్థానాలను గెలుచుకుని బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించనుందని, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ చెరో 18 స్థానాలతో అస్థిత్వాన్ని కాపాడుకుంటాయని సర్వే చెప్పింది.

  • Loading...

More Telugu News