: కరుణానిధితో జగన్ భేటీ


డీఎంకే అధినేత కరుణానిధితో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చెన్నైలో భేటీ అయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర విభజన బిల్లు వస్తే వ్యతిరేకించాలని కరుణానిధిని కోరారు.

  • Loading...

More Telugu News