: ఖమ్మంలో వామపక్ష కార్యకర్తలు మధ్య ఘర్షణ


ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రిలే దీక్షా ప్రాంగణం వద్ద సీపీఐ - సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ జరుగుతున్న రిలే దీక్షా శిబిరం వద్ద వామపక్ష కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.

  • Loading...

More Telugu News