: ఇంజినీరింగ్ కళాశాల బస్సు బోల్తా.. ముగ్గురి మృతి


నల్గొండ జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి వద్ద ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News