బీహార్ లోని ఔరంగబాదులో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.