: ట్రైబ్యునల్ తీర్పుతో ఇరు ప్రాంతాలకు నష్టం: ఎంపీ రాయపాటి


నదీ జలాల పంపిణీ విషయమై వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. ఈ తీర్పుతో సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతానికి కూడా నష్టం వాటిల్లుతోందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సమైక్యవాదినేనని స్పష్టం చేశారు. ఒకవేళ విభజన జరిగితే సీమాంధ్రకు గుంటూరును రాజధానిగా చేయాలని కోరుకుంటున్నానని ఎంపీ రాయపాటి చెప్పారు.

  • Loading...

More Telugu News