: నూతన పోప్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం


ప్రపంచమంతా ఎదురుచూస్తున్న నూతన పోప్ ఎంపిక కోసం వాటికన్ సిద్ధమవుతోంది. ఆనవాయతీ ప్రకారం ఇందులో భాగంగా స్టీఫెన్ చాపెల్ లో ప్రత్యేక పొగ గొట్టాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్త పోప్ ఎన్నిక పూర్తవగానే ఈ గొట్టం తెల్లని పొగను విరజిమ్ముతుంది. నూతన పోప్ ఎంపికకు చిహ్నంగా శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని వాటికన్ పెద్దలు ఆచరిస్తున్నారు. 266వ పోప్ ను ఎన్నుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 115 మంది కార్దినల్స్ మంగళవారం నుంచి సమావేశమవుతారు.     

  • Loading...

More Telugu News