: ఛాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి


ఛాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో నిందితుడి మృతి కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఛాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణ అనే నిందితుడు మృతి చెందాడు. దీంతో నిందితుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ కు తెచ్చినప్పుడు సత్యనారాయణ ఆరోగ్యంగానే ఉన్నాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే, అనారోగ్యంతో ఉన్న సత్యనారాయణను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News