: ఉద్యోగం కోసం మంత్రిని బెదిరించిన వ్యక్తి అరెస్టు


ఉద్యోగం కోసం రాష్ట్రమంత్రి గీతారెడ్డిని బెదిరించిన ఓ వ్యక్తిని హైదరాబాద్ లోని మారేడ్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. తనకు ఉద్యోగం ఇవ్వాలని నిందితుడు ఫోన్ లో మంత్రిని బెదిరించాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News