: హైదరాబాదులో పట్టుబడిన పైరసీ సీడీలు


హైదరాబాద్ సంతోష్ నగర్ లోని వీడియో పార్లర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో పలు వీడియో షాపులలో పైరసీ సీడీలు పట్టుబడ్డాయి. వేల కొలది పైరసీ సీడీలు, డీవీడీలతో పాటు డీవీడీ రైటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీలను విక్రయిస్తున్న వీడియో షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News