: శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 68 లక్షలు


తిరుమలలో ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 68 లక్షల రూపాయలు. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలేశుని దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ధర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతోంది. ఇవాళ వేంకటేశ్వరస్వామి వారిని మొత్తం 36,402 మంది భక్తులు దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News