: విశాలాంధ్ర మహాసభ నేతల తరలింపు
ఢిల్లీలో బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ బైఠాయించిన విశాలాంధ్ర మహాసభ నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. సమైక్యాంధ్రకు బీజేపీ మద్దతివ్వాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ నేతలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.