: డీఎస్సీపై ముఖ్యమంత్రి సమీక్ష 02-12-2013 Mon 13:58 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఎస్సీపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలు, భర్తీ చేయాల్సిన ఉద్యోగాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.