: తరుణ్ తేజ్ పాల్ కు లైంగిక సామర్థ్య పరీక్ష


మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించేందుకు, అతనిని గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించడం తప్పనిసరి కావడంతో అతన్ని పరీక్షించే నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరుణ్ తేజ్ పాల్ వయస్సు 50 ఏళ్లు కావడంతో అతనికి లైంగిక సామర్థ్యం ఉందా? లేదా? అనేది తేల్చనున్నారు.

  • Loading...

More Telugu News